చిరంజీవి , నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, రానా, పోసాని మురళి కృష్ణ, అలీ, నాగబాబు, నవదీప్, సాయి కుమార్ వీరందరూ వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తమ సత్తా ఏంటో చూపారు..