గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భధారణ సమయంలో ఎప్పుడు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే భంగిమ అనేది ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది . మంచి భంగిమ మీ లోపల ఉన్న బిడ్డను సౌకర్యవంతంగా ఉండేలా చేయగలదు.