అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్ర, అతడు సినిమాలో నాజర్ పోషించిన పాత్ర,బ్లాక్ అమితాబచ్చన్ పోషించిన పాత్ర, సుస్వాగతం సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ నటించిన పాత్ర ఇవన్నీ కూడా శోభన్ బాబు వదులుకున్నాడు.