తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ రవితేజ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన ఆయన అంచెలు అంచెలుగా ఎదుగుతూ మాస్ మహారాజ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.