చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. కానీ అందులో కొంత మంది హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక అందులో కొంత మంది హీరో హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. అలా నటించిన వారిలో కొంత మంది హిట్ కాంబినేషన్స్ గా గుర్తింపు పొందారు.