బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయం నాటి నుంచి కలియుగ కర్ణుడిగా తన వద్దకు సాయం కోసం వచ్చిన వారందరికీ అండగా నిలబడుతున్నారు. లాక్డౌన్ సమయంలో వేలాది మంది కార్మికులు, పేద ప్రజలకు అండగా నిలబడ్డారు. రీల్ లైఫ్ హీరో నుంచి రియల్ లైఫ్ హీరోగా మారారు.