తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. అలాగే లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి తెలియని వారంటూ లేరు. వీరిద్దరి నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక చిరంజీవి విజయశాంతి జోడీగా కలిసి 19 సినిమాల్లో నటించారు