జాహ్నవి, అర్చన, జయతి, అనుపమ వీరంతా జెమినీ టీవీ లో యాంకర్స్ గా దాదాపు 10 సంవత్సరాలుగా పని చేసి , ప్రేక్షకులలో తమకంటూ ఒక గుర్తింపు ను తెచ్చుకున్నారు..