గత తొమ్మిది సంవత్సరాల కిందట తెలుగులో లవ్లీ పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబడి యూట్యూబ్ లో విడుదలైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా యాభై మిలియన్ లకు పైగా న్యూస్ లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ సినిమా. ఇక ఇది చూసిన నెటిజన్లు అంతా ఆది ఏంటయ్యా నీ అదృష్టం అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు..