తెలుగు సినీ పరిశ్రమ ప్రజలు వారికి నచ్చిన ఏ నటిని అయినా చాలా తొందరగా ఓన్ చేసుకుంటారు. అలాంటి అతి తక్కువ మందిలో ఒక్కరే సమంత రూత్ ప్రభు. ఈమెను సినిమా రంగానికి పరిచయం చేసింది తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్. ఈయన దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.