తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ట్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కనీ వినీ ఎరుగని బ్రేక్ ఇచ్చిన చిత్రం “పోకిరి”. ఈ సినిమా టైటిల్ చెప్తే ఇప్పటికీ మహేష్ ఫ్యాన్స్ కు ఆ వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. ఆ స్థాయి ఇంపాక్ట్ ఈ చిత్రం కలుగజేసింది.