దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది.ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఇక మృతుల సంఖ్య వేలలో ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో కూడా పలువురు నటులు కరోనా బారినపడిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా ఎవరినీ వదలడం లేదు.