తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన సినిమాలలో అతి పెద్ద డిజాస్టర్ సినిమా వరుడు అని చెప్పవచ్చు.బహుశా చాలా మంది అల్లు అర్జున్ సినిమాలో నటించారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు.