బుల్లితెరపై సీరియల్స్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయంత్రం ఆరుగంటల నుండి రాత్రి పదిగంటల వరకు సీరియల్స్ చూస్తూనే ఉంటారు. ఇక వెండితెరపై నటించే నటుల కంటే బుల్లితెరపై కనిపించే నటులను ప్రేక్షకులు ఎక్కవగా ఆదరిస్తుంటారు. సీరియల్ న్మి ఎంతగా అభిమానిస్తారో ఆ సీరియల్స్ పాటలను కూడా అంతే అభిమానిస్తారు.