తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈశ్వర్ సినిమా నుంచి సాహో సినిమా వరకు ప్రతి సినిమాలోని పాత్రకు ప్రభాస్ పూర్తిస్థాయిలో న్యాయం చేసి నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.