ఇండస్ట్రీలో హీరోలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు వాళ్లు హీరోల భార్యలు.. కానీ హౌజ్ వైఫ్లుగా మాత్రమే వాళ్లు ఉండట్లేదు. తమకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక హీరోల భార్యలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా.