సమంత సామాజిక కోణంలో ఆలోచించి, సాటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచనతోనే "ప్రత్యూష సపోర్ట్ " అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ముందుకు సాగుతోంది.. ఇక ఈ సంస్థ ద్వారా బడుగు , బలహీన వర్గాల పిల్లలకు కావలసిన విద్య, వైద్యం అన్నింటినీ ఉచితంగా అందిస్తూ, తన గొప్ప మనసును చాటుకుంటోంది సమంత.. ఇక అందరూ సోనుసూద్ బాటలో సమంత అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు