తెలుగు చిత్ర పరిశ్రమలో అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో ఎంతో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈషా రెబ్బ ఏప్రిల్ 19 న జన్మించారు. ఆమె హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు.