తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ లేని సినిమాలు అంటూ ఉండదు. వాళ్ళ ముఖ చిత్రాలతోనే ప్రేక్షకుల మొహంపై చిరునవ్వు పుట్టిస్తారు. అలాంటి స్టార్ కమెడియన్స్ పారితోషికం ఎంత తీసుకుంటారో చూద్దామా. ఇక రాజా.. లవ్ యు రాజా.. అంటూ తనదైన స్లాంగ్ తో పోసాని కృష్ణ మురళి ఎంతో పాపులర్ అయ్యారు.