తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ విషయంలో మాత్రం కథ వేరేగా వుంది. అసలు ఆయనేం చేస్తున్నారు అని ఆరా తీస్తే ఎవ్వరికీ సరైన క్లారిటీ రాని పరిస్థితి.