చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేసుకుంటాయి. ఇక ఒక్క సినిమాతోనే స్టార్ లా కనిపించిన హీరోలు ఉన్నారు. డైరెక్టర్లు ఉన్నారు. ఆలా వచ్చిన సినిమాలో ఒకటి ‘పోకిరి’. సూపర్ స్టార్ మహేష్ బాబును తిరుగులేని స్టార్ గా మార్చిన ఈ సినిమా వచ్చి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాయి.