దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా రోజు లక్షల్లో నమోదు అవుతుంది. ఇక ఈ మహమ్మారి బారిన పడి రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఎటు చూసినా పెరుగుతున్న కేసులు, నిండిపోతున్న ఆసుపత్రులే. దేశంలో కూడ ఇదే పరిస్థితి. వైద్యులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.