ఇండస్ట్రీలో కొంత మంది సెలెబ్రెటీలు వారి వివాహాలను చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారో ఒక్కసారి చూద్దామా. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం మే 5 , 2011న జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. వీరి వివాహానికి మొత్తం వంద కోట్ల రూపాయలు ఖర్చు అయింది.