సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాలలో భారీ అట్టర్ ఫ్లాప్ సినిమా తిక్క. ఈ సినిమా అతని కెరియర్ లో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. సునీల్ కుమార్ రెడ్డి,బీ ఆర్ దుగ్గినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రోహిన్ రెడ్డి నిర్మించారు.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటించిన హీరోయిన్ పేరు లరీసా బోనేసి. ఈ సినిమా విడుదల అవుతున్న సమయంలో మూవీ బాగా విమర్శించిన సంగతి తెలిసిందే.. ఇక ఈ మూవీ భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో మళ్లీ ఈ హీరోయిన్ తెలుగులో ఇప్పటివరకు కనిపించలేదు. ఇక అంతే కాకుండా ఈమె తెలుగు సినిమాలు అంటేనే భయపడుతున్నారు అట..