యూట్యూబ్ లో టీజర్లకు, ట్రైలర్లకు వ్యూస్ కొనడం అనేది కామన్ అయిపోయిందని ఇప్పుడున్న వస్తోన్న రికార్డ్ వ్యూస్ అన్నీ అదే బాపతు అని ఆడియన్స్ కూడా తెలుసుకుంటున్నారు. 'పుష్ప' టీజర్ చాలా రోజులుగా 45 మిలియన్ల వ్యూస్ దగ్గర కొట్టుమిట్టాడతా ఉంది. రోజులు గడుస్తున్నా పెరగని వ్యూస్ గత రెండు రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. దీని వెనుక వ్యూస్ కొనుక్కోవడం అనే ట్రిక్ ఉందని ఈజీగా అర్ధమైపోతుంది..