బాలకృష్ణ 'అఖండ సినిమాకు అనుకున్నదానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ బడ్జెట్లో బాలయ్య రెమ్యునరేషన్ కూడా సాధారణంగా ఉండటం గమనార్హం.