ఎర్ర చందనం స్మగ్లర్ వీరప్పన్ లైఫ్ స్టోరీని కాస్త అందమైన, ఆకర్షణీయమైన మెలికలు తిప్పి తనదైన స్టయిల్ తో రిచ్ కాస్టింగ్ తో విలన్ మూవీ చేశారు మణిరత్నం. చెల్లెలి చావుకి కారణమైన పోలీసాఫీసర్ కి గుణపాఠం చెప్పాలన్నది మణిరత్నం తీసిన విలన్ మూవీకి నేపథ్యం. అందులో విక్రమ్ హీరో అయితే చెల్లి పాత్రలో ప్రియమణి నటించారు. అదే సిస్టర్ సెంటిమెంట్ ని, అదే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సుక్కూ ఇప్పుడు పుష్ప స్టోరీని కొత్తగా ప్లాన్ చేశారట.