గతంలోనే పవన్-రానా రీమేక్ మూవీకి మాటలు రాయడం మొదలు పెట్టారు. ఈ చిత్రం స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా చూసే ఛాన్స్ ఉంది. ఇటు తన ఫేవరెట్ హీరో వెంకటేష్ కోసం ఓ కథ రాస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ 75 మూవీకి త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నట్టు చెబుతున్నారు.ఈ విధంగా త్రివిక్రమ్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు తప్ప.. డైరెక్షన్ మాత్రం చేయట్లేదు త్రివిక్రమ్.