చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ , కళ్యాణ్ రామ్, రానా, శర్వానంద్ ,బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోలు కూడా కొన్ని ఫ్లాప్ సినిమాల తర్వాత హిట్ ని చవిచూశారు.