మెగాస్టార్ చిరంజీవి సరసన ఏకంగా మూడు సినిమాలలో, హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినా, మిస్ చేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా గౌతమి నే" ఆలీతో సరదాగా" ప్రోగ్రాం లో ఆలీతో సరదాగా పంచుకుంది. విచిత్రం ఏమిటంటే చిరంజీవి గారి సినిమాలలో ఆఫర్ వచ్చిన ప్రతిసారి, ఆ టైంకి నేను రజినీకాంత్ గారి సినిమా చేస్తూ బిజీగా ఉందేదాన్ని.. అందుకే ఇన్నిసార్లు ఛాన్స్ వచ్చిన చిరంజీవి తో సినిమాలు చేయలేకపోయాను .." అంటూ ఆమె చెప్పుకొచ్చింది.