అతడు మూవీ తరహాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో మరో క్లాసిక్ మూవీ రాబోతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వీరిద్దరి కాంబోలో ఒక మూవీ చాలా కాలం క్రితమే ఫిక్స్ అయిందని.. అది వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.