వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికీ పెద్దగా వసూళ్లను రాబట్టి లేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ లో విడుదల చేయబడింది. ఇక ఇప్పుడైనా ఎక్కువ వ్యూస్ ను నమోదు చేసుకుంటుందో లేదో చూడాలి మరి.