పీసీ శ్రీరామ్ ఈయన ప్రస్తుతం థాంక్యూ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.ఆయన తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో ఉన్నది నాగ చైతన్య, రాశి ఖన్నా, అవికా గోర్.అయితే ఈ ఫోటోలు కేవలం మొబైల్ ఫోన్ లో తీసినవే అని తెలుస్తోంది. ఏ కెమెరా అయితేనేమి ఆయన చేతిలో ఏదో మాయ ఉంటేనే అంత అద్భుతంగా ఫోటోలు వస్తాయి అని అంటున్నారు నెటిజన్లు.