అతనికి యాక్షన్ హీరో అనే ఇమేజ్ ఉంది..ప్రస్తుతం అతని చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది, అలాగే మరో సినిమా రిలీజ్ కి రెడీ అయి కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది.అయితే, ఈ హీరో ఖాళీగా వున్నాడు అని తెలిసినా, ఒక్క నిర్మాత కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు.