సీనియర్ హీరోయిన్ మీనా తాజాగా తాను నటించే సినిమా నిర్మాతలకు ఇలా కండీషన్స్ పెడుతుందట.. 'నాకు నా కూతురు అంటే ప్రాణం, నా కూతురు కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. అదే నా సర్వస్వం. అందుకే నాకు ఆఫర్ వస్తే, ఆ ఆఫర్ కోసం నా కూతుర్ని కూడా వదిలి సెట్స్ పైకి రావాలి అనిపించేలా ఉండాలి నా పాత్ర. అలాంటి పాత్రలను మాత్రమే నేను చేస్తాను' అంటూ కనిపించిన ప్రతి మేనేజర్ కి చెప్పుకుంటూ పోతుందట మీనా.