జబర్దస్త్ కమెడియన్ ఆర్పీ తన దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ ను కూడా పదిరోజులు చేశాడు. అయితే అవుట్ ఫుట్ సరిగ్గా రాలేదు అని, దాంతో నిర్మాతకు సినిమా పై నమ్మకం పోయిందని.. జరిగిన పదిరోజుల షూటింగ్ ఫుటేజ్ లో పెద్దగా మ్యాటర్ లేదని..సినిమా ఆపేసారట..