కొన్ని పాటలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం..ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు. అంతేకాదు జీవితంలో అలాంటి సందర్భం ఎదురైనపుడు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అంతగా మన మనసు పాటకు కనెక్ట్ అయిపోతుంది. మంచి భావమున్న పదాలు...అంతకుమించి అద్భుతమైన సంగీతంతో అవి మనల్ని ఆకర్షిస్తాయి.