ఇండస్ట్రీలో కొన్ని సార్లు చిన్న సినిమాలే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. తక్కువ ఖర్చుతో నిర్మించిన సినిమాలు కోట్లల్లో ఆదాయాన్ని తీసుకొస్తాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద హీరోలు, కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టి తీసే సినిమాలు ఎందుకు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి అంటే వాటిలో కథ లేకనే.