తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి దాదాపు మూడేళ్లుగా విరామం ప్రకటించిన ఆయన వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు.