మే నెలలో పుట్టిన సెలబ్రెటీల గురించి ఒక్కసారి చూద్దామా. తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, డైరెక్టర్ సి.ఎస్.రావు, సుమన్ శెట్టి మే 1న జన్మించారు. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే మే 2న జన్మించారు. లెజండరీ దర్శకుడు, నటుడు, పాటల రచయత దర్శకరత్న దాసరి నారాయణ రావు, త్రిష మే 4న జన్మించారు. లక్ష్మీ రాయ్ మే 5న జన్మించారు.