అజిత్ పేరుకే తమిళ సూపర్ స్టార్ అయినప్పటికీ ఈయన పుట్టింది మాత్రం సికింద్రాబాద్. సుబ్రహ్మమణీయన్ - మోహిని దంపతులకు 1971లో మే ఒకటవ తేదీన జన్మించాడు.ఉన్నత విద్యను అభ్యసించడానికి కంటే ముందే కుటుంబ సన్నిహితుల ద్వారా ఒక ప్రముఖ కంపెనీలో, అప్రెంటిస్ మెకానిక్ గా చేరాడు. కానీ వాళ్ల నాన్నకి నచ్చకపోవడంతో, మరొకరి ప్రమేయంతో బట్టల ఎగుమతి సంస్థలో చేరాడు. ఈ వ్యాపారంలో ఉన్న మెళకువలు అన్నీ నేర్చుకున్నాడు.. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు అజిత్. ఇక తన కేవలం నటుడు మాత్రమే కాదు. చెఫ్, రేసర్ ఫోటోగ్రాఫర్ కూడా..