బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు రేటింగ్ తో టాప్ లో నిలుస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం ఏడున్నర అయ్యిందంటే చాలు సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ బుల్లితెర ముందు హాజరవుతున్నారు.