మలయాళ ఇండస్ట్రీకి కళ్యాణి బాల నటిగా పరిచయమైంది. ఆ తరవాత హీరోయిన్గా ఎదిగి దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించింది కళ్యాణి. తెలుగులో ఎన్నో సినిమాల్లో పద్దతైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ హీరోయిన్ కళ్యాణి. ఆమె అందం, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ.