సినీ ఇండస్ట్రీలోని కొంతమంది దర్శకులు పడుకుంటేనే అవకాశాలు ఇస్తామంటూ చెప్పారట. ఇక దాంతో ఆమె నిర్మొహమాటంగా కుదరదు అని చెప్పడంతో , తనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారట..అంతే కాకుండా మరికొంత మంది ఆమెను శారీరకంగా కూడా లొంగతీసుకోవాలని కూడా ట్రై చేశారట.. తనకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండి ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చాను అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది ఫాతిమా..