కన్నడ చిత్ర పరిశ్రమని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లినా సినిమా కేజిఎఫ్. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్’ అనే సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు యశ్. కేజీఎప్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న ఈయన