మంజుల ఘట్టమనేని ,తన సహనటుడు అయిన సంజయ్ స్వరూప్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇక ఏప్రిల్ 30 వ తేదీన తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన భర్తకు స్పెషల్ విషెష్ ను తెలిపింది.. ఇక తన ట్విట్టర్ లో " పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియతమా.. సమతుల్యత అలాగే స్థిరత్వాన్ని నా జీవితంలో తీసుకొస్తున్న మీరు చాలా గ్రేట్" అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది..