తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.