బుల్లితెరపై హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన పంచ్‌లు, యాంకరింగ్‌తో సుమ కనకాల తరువాత టాలీవుడ్లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్ ఒక్కడే. అయితే బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండు రంగ కన్నుమూశారు.