తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. వారిలో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు లభిస్తుంది. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో పూరీ జగన్నాథ్ ఒక్కరు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు ఒక సినిమాను తెరకెక్కించడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు.