తెలుగు చిత్ర పరిశ్రమలో వరుణ్ సందేశ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన హీరోగా పలకరించి చాలా కాలమే అయింది. బిగ్ బాస్ షోతో వరుణ్ సందేశ్‌కు బాగానే ఇమేజ్ వచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు.